సైన్యానికి అవసరమైన ఆయుధాలను సమకూర్చడంలో డీఆర్డీఓ మరో అడుగు ముందుకేసింది. శత్రువుల యుద్ధ ట్యాంకులను ఛిన్నాభిన్నం చేసే నాగ్ మిసైల్‌ను డీఆర్డీఓ గురువారం విజయవంతంగా ప్రయోగించింది.
హైదరాబాద్‌లోని ప్రభుత్వ రంగ సంస్థ భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (బీడీఎల్) తయారు చేసిన స్వదేశీ పరిజ్జానంతో తయారై క్షిపణి సామాగ్రిలను జాతికి అందించారు కేంద్ర రక్షణమంత్రి.