తెలుగు వార్తలు » BDL
సైన్యానికి అవసరమైన ఆయుధాలను సమకూర్చడంలో డీఆర్డీఓ మరో అడుగు ముందుకేసింది. శత్రువుల యుద్ధ ట్యాంకులను ఛిన్నాభిన్నం చేసే నాగ్ మిసైల్‌ను డీఆర్డీఓ గురువారం విజయవంతంగా ప్రయోగించింది.
కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ హైదరాబాద్‌లో పర్యటించారు. భారత్ డైనమిక్ లిమిటెడ్.. స్వర్ణోత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉగ్రవాదం, పాకిస్థాన్‌పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అశాంతిని కలిగించే ఉగ్రవాదాన్ని ఏ మాత్రం సహించేది లేదన్నారు. పాకిస్థాన్.. ఘోరీ, బాబర్ లాంటి క్షిపణులను తయారుచేస్తోందని.. ఆ పేర్లన