తెలుగు వార్తలు » BCG Submits Report On Three Capitals To AP CM
సీఎం జగన్‌కు బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ ఏపీ రాజధానికి సంబంధించిన నివేదికను సమర్పించింది. క్యాంపు కార్యాలయంలో సీఎంను కలిసిన బీసీజీ ప్రతినిధులు నివేదికలోని అంశాలను వివరించారు. రాష్ట్రంలో సమతుల్య, సమగ్ర అభివృద్దికి సంబంధించిన వివరాలను నివేదికలో పొందుపొరిచారు. కాగా జీఎన్ రావు కమిటీ ఇప్పటికే తమ నివేదికను ప్రభుత్వాని