తెలుగు వార్తలు » BCG Reports
ఓ వైపు తెలుగు రాష్ట్రాల్లో తెల్లవారుజామునే భోగి మంటలతో సంక్రాంతి సంబరాలు ప్రారంభమైతే.. మరోవైపు అమరావతి ప్రాంతంలో మాత్రం నిరసనలతో ప్రారంభమయ్యాయి. రాజధాని పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో.. విజయవాడ బెంజిసర్కిల్ సమీపంలోని.. ఓ ప్రైవేట్ స్థలంలో జేఏసీ ఆధ్వర్యంలో భోగి మంటలను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి టీడీపీ అధినేత చంద్ర