తెలుగు వార్తలు » bcg report on ap capital
అందరూ ఎదురు చూసిన బోస్టన్ గ్రూపు నివేదిక ఏపీ ప్రభుత్వానికి చేరిపోయింది. నివేదికాంశాలను పరిశీలిస్తే ఆశ్చర్యపోయే అంశాలు కనిపిస్తున్నాయి. ఏపీకి మూడు రాజధానుల ప్రతిపాదనపై ఓ వైపు ఉద్యమం రగులుకుంటూనే వున్న తరుణంలో రాజధాని అంశంపై అధ్యయనానికి ఏర్పాటైన బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూపు ప్రభుత్వానికి నివేదిక అంద జేసింది. బీసీజ