తెలుగు వార్తలు » BCG Committee reveals the report to CM Jagan Reddy: Here are the recommendations
ఏపీ రాజధాని విషయంలో అతి కీలకంగా భావిస్తోన్న బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ నివేదికను..ఆ సంస్థ ప్రతినిధులు జనవరి 3న ప్రభుత్వానికి అందజేశారు. ముఖ్యంగా రాజధాని విషయంలో బీసీజీ కమిటీ ఇచ్చిన రెండు ఆప్షన్ల వెర్షన్..రిపోర్ట్ మొత్తానికి హైలెట్‌గా నిలిచింది. కాగా నివేదికలోని ప్రధానాంశాలను ప్రణాళిక విభాగం కార్యదర్శి విజయ్ కుమార�