తెలుగు వార్తలు » BCCI Update On Players Injuries
శుక్రవారం ఆసీస్‌తో జరిగిన రెండో వన్డేలో ఓపెనర్లు రోహిత్ శర్మ, శిఖర్ ధావన్‌లు గాయాలపాలైన సంగతి తెలిసిందే. బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఆసీస్ బౌలర్ పాట్ కమ్మిన్స్ వేసిన బౌన్సర్ తగిలి ధావన్‌కు గాయం కాగా.. ఫీల్డింగ్ చేస్తూ రోహిత్ శర్మ గాయపడ్డాడు. ఇక వీరిద్దరూ కూడా చివరి వన్డేకు అందుబాటులో ఉండరన్న అనుమానం ఫ్యాన్స్‌లో మొదల�