తెలుగు వార్తలు » BCCI Suspend Prithvi Shaw
యువ క్రికెటర్ పృథ్వి షాపై బీసీసీఐ వేటు విధించింది. డోపింగ్ టెస్ట్‌లో భాగంగా షా డ్రగ్ తీసుకున్నాడని నిర్ధారణ రావడంతో బోర్డు సస్పెన్షన్ విధించింది. ఇక షాకు సస్పెన్షన్ మార్చి 16 2019 నుంచి నవంబర్ 15 2019 వరకు వర్తిస్తుందని బీసీసీఐ ఓ ప్రకటన ద్వారా తెలియజేసింది. సయెద్ ముస్తాక్ అలీ ట్రోఫీ నిర్వహిస్తున్న సమయంలో షా యాంటీ డోపింగ్ టె