తెలుగు వార్తలు » BCCI Sourav Ganguly Meet
COVID 19: కరోనా వైరస్ కారణంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ కొద్దిరోజుల పాటు వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఈ లీగ్ మార్చి 29న ప్రారంభం కావాల్సి ఉండగా.. భారత్‌లో కోవిడ్ 19 విజృంభిస్తున్న నేపథ్యంలో బీసీసీఐ ఐపీఎల్‌ను ఏప్రిల్ 15 వరకు వాయిదా వేసింది. ఈ మేరకు ఓ ప్రకటనను విడుదల చేసింది. ఇక ఆ తర్వాత టోర్నీని ఎప్పుడు నిర్వహించాలన్న విషయంపై శనివార