తెలుగు వార్తలు » BCCI scraps opening ceremony
ఐపీఎల్‌పై బీసీసీఐ సంచలన నిర్ణయం తీసుకోనుంది. ఇకపై ఐపీఎల్ ప్రారంభ వేడుకలను రద్దు చేయాలని బీసీసీఐ తీర్మానించినట్టు సమాచారం. ప్రతీ ఏటా ఐపీఎల్ ప్రారంభ వేడుకలను ఘనంగా నిర్వహిస్తూ వచ్చారు. అసలు బీసీసీఐకి టీమిండియా ఆడే మ్యాచ్‌ల కంటే.. ఐపీఎల్ ద్వారానే వచ్చే ఆదాయమే అత్యధికంగా ఉంటుందని క్రికెట్ వర్గాల్లో ఓ అభిప్రాయం ఉంది. ఇ�