తెలుగు వార్తలు » BCCI Plans Next IPL 2021
మరో ఐదు నెలలలో ఐపీఎల్ 14వ సీజన్ ప్రారంభం కానుంది. వచ్చే సీజన్‌ను గ్రాండ్‌గా ప్రారంభించాలని బీసీసీఐ భావిస్తోంది. ఈసారి మరో కొత్త జట్టు ఎంట్రీ ఇవ్వనుందని సమాచారం.