తెలుగు వార్తలు » BCCI nominates 4 players for Khel Ratna and Arjuna Award
భారత వన్డే టీమ్ వైస్ కెప్టెన్ రోహిత్ శర్మను ప్రతిష్టాత్మక రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు 2020 కు నామినేట్ చేసినట్టు భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) శనివారం ఒక పత్రికా ప్రకటన ద్వారా ప్రకటించింది. అంతేకాకుండా.. ఇశాంత్ శర్మ, శిఖర్ ధావన్, మహిళా క్రికెటర్ దీప్తి శర్మలను అర్జున అవార్డుకు నామినేట్ చేశారు. భారత ప్రభుత�