తెలుగు వార్తలు » BCCI medical team
గాయం కారణంగా ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్న భారత ఓపెనర్ రోహిత్ శర్మను ఆదివారం బీసీసీఐ మెడికల్ టీమ్ పరీక్షించనుంది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ కు కరోనా అడుగడునా అడ్డుపడుతోంది. కరోన భయంతో వాయిదాల మీద వాయిదాలు పడుతూ చివరికి దుబాయ్‌కు చేరింది. అక్కడికి చేరిన ఐపీఎల్‌ను కోవిడ్ రక్కసి మాత్రం వదలడం లేదు.