తెలుగు వార్తలు » BCCI invites applications for Team India head coach and other staff posts
ఇంగ్లండ్ వేదికగా జరిగిన ఐసీసీ క్రికెట్ ప్రపంచ కప్ పోటీల్లో భారత క్రికెట్ జట్టు సెమీ ఫైనల్ నుంచి నిష్క్రమించింది. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ జట్టు చేతిలో 18 పరుగుల తేడాతో ఓడిపోయింది. అయితే, భారత క్రికెట్ జట్టు కోచ్‌గా రవిశాస్త్రి కాంట్రాక్టు కూడా వరల్డ్ కప్‌తోనే ముగిసింది. కానీ, వెస్టిండీస్ పర్యటన వరకు 45 రోజుల పాటు పదవీకా�