తెలుగు వార్తలు » BCCI Good News To Fans
ఫ్యాన్స్‌కు మరో సర్‌ప్రైజ్ ఇవ్వడానికి బీసీసీఐ సిద్ధమైంది. ఐపీఎల్ 2020 ఫైనల్‌ను అహ్మదాబాద్‌లోని సర్దార్ పటేల్ స్టేడియంలో జరపాలని యోచిస్తోంది. అయితే ఇంకా దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అంతేకాకుండా ఐపీఎల్ షెడ్యూల్‌ను కూడా త్వరలోనే ప్రకటించనుంది బీసీసీఐ. అహ్మదాబాద్‌లోని మోతేర ప్రాంతంలో ప్రపంచంలోనే అతి పెద్ద క్ర�