తెలుగు వార్తలు » BCCI Finding Options To Conduct IPL 2020
కరోనా వైరస్ కారణంగా వాయిదా పడిన ఐపీఎల్ 2020ను నిర్వహించేందుకు బీసీసీఐ అన్ని ప్రత్యామ్నాయ మార్గాలను పరిశీలిస్తోంది. వాస్తవానికి మార్చి 29న ప్రారంభం కావాల్సిన ఈ లీగ్..