తెలుగు వార్తలు » BCCI extends birthday greetings to Bumrah Jadeja Iyer Nair
టీమిండియాలోని నలుగురు క్రికెటర్లు ఈ రోజు బర్త్‌డే జరుపుకొంటున్నారు. స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా, ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా, బ్యాట్స్‌మెన్ శ్రేయస్ అయ్యర్, కరుణ్ నాయర్ ల బర్త్‌డేలు ఈ రోజే కావడం విశేషం. దీంతో వీరికి సోషల్ మీడియాలో బర్త్ డే గ్రీటింగ్స్ పోటెత్తుతున్నాయి. వీరి సంబరాల వీడియోను బీసీసీఐ ట్విటర్‌లో పో