తెలుగు వార్తలు » bcci crucial decision today
క్రికెట్ ప్రియులకు ఇది దుర్వార్త. విదేశాల్లో పరాజయాలతో తిరిగొచ్చిన టీమిండియా స్వదేశంలో సత్తా చాటుతుందని భావించిన క్రికెట్ లవర్స్‌కు నిరాశ కలిగించే వార్త. క్రికెట్‌కు కూడా కరోనా సోకింది. భారత పర్యటనకు వచ్చిన వన్డే సిరీస్‌ను ప్రారంభించిన దక్షిణాఫ్రికాతో జరగనున్న మిగిలిన రెండు వన్డేలను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుం