తెలుగు వార్తలు » Bcci Appoints New CEO
కొవిడ్ సంక్షోభ సమయంలోనూ భారత క్రికెట్ బోర్డు (BCCI) కీలకపదవిలో మార్పులు చోటు చేసుకున్నాయి. బీసీసీఐ తాత్కాలిక సీఈవోగా హేమంగ్ అమిన్ను నియమించింది. ఐపీఎల్ సీఈఓగా పనిచేసిన..