తెలుగు వార్తలు » BCCI Announce
భారతదేశంలో మహిళల క్రికెట్‌కు తమ మద్దతు ఉంటుందని రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు, ఛైర్పర్సన్ నీతా అంబానీ ప్రకటించారు. ఇందులో భాగంగా వచ్చే ఏడాది జరగనున్న మహిళల టీ20 ఛాలెంజ్‌కు జియో, రిలయన్స్ ఫౌండేషన్, ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ ఫర్ ఆల్ స్పాన్సర్‌గా ఉంటుందని తెలిపారు...
ఆస్ట్రేలియాలో టూర్‌కు భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. మూడు ఫార్మెట్లకు జట్లను ఎంపిక చేసింది. జట్టులో కొన్ని మార్పులను చేసింది. అయితే తొడ కండరాల గాయంతో ఇబ్బంది పడుతున్న రోహిత్ శర్మకు మూడు ఫార్మాట్లలో రెస్ట్ ఇచ్చింది బీసీసీఐ. రోహిత్ లేకపోవడంతో టీ20, వన్డే క్రికెట్ జట్లకు కేఎల్ రాహుల్‌ను వైస్ కెప్టెన్‌గా ఎంపి�