తెలుగు వార్తలు » bcci abhinandan
న్యూఢిల్లీ: రెండు రోజుల పాటు పాకిస్థాన్ చెరలో బంధీగా ఉండి భారత్‌లోకి అడుగు పెట్టిన అభినందన్‌కు బీసీసీఐ ఘన స్వాగతం పలికింది. అభినందన్ పేరు మీద కొత్తగా టీమిండియా జెర్సీని విడుదల చేస్తూ వెల్‌కమ్ చెప్పింది. నెంబర్ వన్ అంకెతో ముద్రించి ఉన్న ఆ జెర్సీపై వింగ్ కమాండర్ అభినందన్ అని రాసి ఉంది. దీనికి సంబంధించి ట్విట్టర్‌లో ప�