తెలుగు వార్తలు » BCC
విండీస్‌తో జరుగుతున్న రెండో టీ20 భారత్ భారీ స్కోరు చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్.. రోహిత్ శర్మ విజృంభణతో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. రోహిత్ 51 బంతుల్లో 6 ఫోర్లు, మూడు సిక్సర్లతో 67 పరుగులు చేశాడు. ధవన్ 23, కోహ్లీ 28 పరుగులు చేశారు. చివరి ఓవర్‌లో కృనాల్ పాండ్యా (20) రెండు, రవీంద్ర జడేజా (9) ఓ �