తెలుగు వార్తలు » BCAS
దేశంలోని 84 విమానాశ్రయాల్లో బాడీ స్కానర్‌లను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం ఉన్న డోర్ ఫ్రేమ్ మెటల్ డిటెక్టర్, సిబ్బంది చేతిలో పట్టుకునే స్కానర్‌ల స్థానంలో బాడీ స్కానర్‌లను తీసుకురావాలని దిశానిర్దేశం చేసింది. అన్ని ప్రధాన విమానాశ్రయాల్లోనూ ఏడాదిలోగా వాటిని అమర్చనున్నది. మార్చి 2020 లోప