తెలుగు వార్తలు » Bca
పాకిస్థాన్ ప్రస్తుత ప్రధాని, మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ పై.. టీమిండియా మాజీ కెప్టెన్, బెంగాల్ క్రికెట్ సంఘం అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఫైర్ అయ్యారు. యూఎన్ జనరల్ అసెంబ్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఇమ్రాన్ ఖాన్ కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్ ప్రధాని హోదాలో ఇమ్రాన్ ఖాన్ చేసిన ప్రసంగం పూర్తిగా అర్థరహి�