తెలుగు వార్తలు » bc welfare minister koppula
ఈ రోజు ఒక శుభదినం అన్నారు తెలంగాణ బీసీ సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్. నవభారత రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్ 125 అడుగుల విగ్రహాన్ని హైదరాబాద్ లో ఏర్పాటు చేయడానికి సంబంధించిన జీవో విడుదలైన రోజు ఇవాళ అని ఆయన తెలిపారు.