తెలుగు వార్తలు » BC Welfare Hostel in Challapalli
రెండు రోజులుగా మిస్టరీగా ఉన్న కృష్ణా జిల్లా చల్లపల్లి బీసీ బాలుర వసతిగృహంలో ఎనిమిదేళ్ల బాలుడు దారుణ హత్యపై సస్పెన్స్ వీడింది. ఈ దారుణానికి ఒడిగట్టింది తోటి విద్యార్థే కావడం అందర్నీ విస్మయానికి గురి చేసింది. 15 ఏళ్ల బాలుడు.. కిరాయి గుండాల మాదిరి కత్తితో గొంతుకోసి చప్పిన విషయం తెలుసుకోని పోలీసులు నిర్ఘాంతపోయారు. వివరా�