తెలుగు వార్తలు » bc leader krishnaiah
హైదరాబాద్ : బీసీ సంఘం నేత ఆర్.కృష్ణయ్యపై కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు మండపడ్డారు. 2014లో టీడీపీని, 2018లో కాంగ్రెస్ దగ్గరనున్న కృష్ణయ్య.. ఇప్పుడు వైసీపీ దగ్గరకు వెళ్లారంటూ మండిపడ్డారు. కేవలం బీసీ నాయకుడివనే రాహుల్ గాంధీ.. మిర్యాలగూడ సీటు ఇచ్చారని వీహెచ్ అన్నారు. అవకాశవాద బీసీ రాజకీయ నాయకుల పట్ల అందరూ అప్రమత్తంగా ఉండ�