హైదరాబాద్ లోని లోటస్ పాండ్ లో జగన్ తో భేటీ అయిన కిల్లి కృపారాణి. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసినట్లు వెల్లడించిన కృపారాణి. ప్రత్యేక హోదాపై చంద్రబాబు మాటమార్చారని అభ్యంతరం వ్యక్తం కృపారాణి చేశారు. కాంగ్రెస్, టీడీపీ పొత్తును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాను. ఈ నెల 28న అమరావతిలో వైసీపీలో చేరుతానని ఆవిడ స్పష్టం చేశారు. బీస
అవినీతి చక్రవర్తి వైఎస్ జగన్ పై బయోపిక్ తీస్తే సూపర్ డూపర్ హిట్ అవుతుందని అన్నారు టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న. బీసీ గర్జనలో జగన్ నోటికొచ్చిన హామీలన్నీ ఇస్తున్నాడని.. అలాంటి విచిత్రమైన హామీలు ఎక్కడా వినలేదని అన్నారు. ఏపీలో చంద్రబాబు అమలు చేస్తున్న హామీలనే కాపీ చేసి జగన్ తన హామీలుగా ప్రకటిస్తున్నారని అన్నారు బుద్
బీసీ సామాజిక వర్గాలను అణగదొక్కేందకు సీఎం చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని మాజీ మంత్రి, టీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ అన్నారు. ఆంధ్రప్రదేశ్లో పాలన చూస్తుంటే ఇండియాలో ఉన్నామా అనే అనుమానం కలుగుతున్నదని అన్నారు. గురువారం విజయవాడలోని గేట్వే హోటల్లో ఆయన మీడియాతో మాట్లాడారు. గుంటూరులో యాదవ, బీసీ గర్జనకు ఏర్పాట్�
హైదరాబాద్ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బీసీ నేతలతో పార్టీ అధ్యక్షుడు జగన్ బుధవారం సమావేశమయ్యారు. ఈ సమావేశానికి బొత్స సత్యనారాయణ, మోపిదేవి వెంకటరమణ, కొలుసు పార్థసారధి, పిల్లి సుభాష్ చంద్రబోస్, జంగా కృష్ణమూర్తి తదితరులు హాజరు అయ్యారు. బీసీ గర్జన సభ నేపథ్యంలో బీసీ డిక్లరేషన్, గర్జన సభ గురించి నేతలతో ఆయన చర్చిస్తున్న�
విజయవాడ: బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్యను వైసీపీ బీసీ విభాగం నాయకులు కలిశారు. ఈ నెల 17న ఏలూరులో జరగనున్న బీసీ గర్జన సభకు హాజరు కావాల్సిందిగా కోరారు. వైసీపీ బీసీ విభాగం అధ్యక్షుడు జంగా కృష్ణమూర్తి మాట్లాడుతూ 40 ఏళ్లుగా బీసీల అభ్యున్నతికి పాటుపడుతున్న ఆర్. కృష్ణయ్యను బీసీ గర్జనకు ఆహ్వానించినట్టు తెలిపారు. ఈ సం�