తెలుగు వార్తలు » BC Corporation
వరుస ఎన్నికల నేపథ్యంలో బీసీ కార్పొరేషన్ ద్వారా పంపిణీ చేయాల్సిన సబ్సిడీ రుణాల చెక్కులు నిలిచిపోయాయి. గత ఆగస్టు15 సందర్భంగా కేటగిరి ఒకటి కింద ఎంపికైన 50వేల మందికి రూ.50 వేల చొప్పున గ్రాంటును మంజూరు చేశారు. లబ్ధిదారుడు మళ్లీ రుణం చెల్లించాల్సిన అవసరం లేకుండా 100% సబ్సిడీతో గ్రాంటును మంజూరు చేశా రు. రాష్ట్రవ్యాప్తంగా 50 వేల మ�