తెలుగు వార్తలు » BC commission
వైసీపీ మ్యానిపెస్టోలోని నవరత్నాల అమల్లో భాగంగా ప్రభుత్వం ముందుకు వెళ్తోంది. ఈ మేరకు ఏపీ శాసనసభలో జరుగుతున్న బడ్జెట్ సమావేశాల్లో ఆరు కీలక బిల్లులు ప్రవేశపెట్టారు. ఇకపై వెనుకబడిన వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్రంలో శాశ్వతంగా బీసీ కమిషన్ ఏర్పాటు, పరిశ్రమల్లో స్ధానికులకు 75 శాతం కోటా కల్పన, మహిళ