తెలుగు వార్తలు » BBL 2020-21 News
అఫ్గానిస్థాన్ స్పిన్నర్ రషీద్‌ఖాన్ తాజాగా పట్టిన ఓ క్యాచ్‌కు క్రికెట్ ప్రేమికులు ఫిదా అయ్యారు. బౌండరీ లైన్ వద్ద అతడు ప్రదర్శించిన బ్యాలెన్సింగ్ తీరు ఆటపై అంకిత భావాన్ని తెలియజేసింది.