తెలుగు వార్తలు » BBC Weather
వరల్డ్ కప్‌లో కూడా ఇప్పుడు ఎన్ని మ్యాచ్‌లు ఉన్నా కూడా అందరి దృష్టి మాత్రం ఇండో పాక్ మ్యాచ్ మీదే ఉంది. వరల్డ్ కప్ హిస్టరీలోనే ఇండో పాక్ మ్యాచ్‌లకు ఉన్నంత భారీ క్రేజ్ మరే మ్యాచ్‌కు ఉండదనేది తెలిసిందే. అలాంటి ఇండో పాక్ మ్యాచ్ మరో మూడు రోజుల్లోనే రానుంది. అయితే దానికంటే ముందు వరుణుడు కూడా రానున్నాడు. అవును.. ఇ