తెలుగు వార్తలు » BBA student
హైదరాబాద్ : ప్రేమించకపోతే చనిపోతానని బెదిరించడం ఆర్యా మూవీలో చూశాం. అయితే ఇక్కడ సీన్ రివర్స్. ప్రెండ్షిప్ చెయ్యకపోతే చనిపోతానని బెదిరించాడు ఓ ప్రబుద్దడు. బెదిరింపులకు భయపడ్డ ఆ యువతి వాడితో స్నేహం చేసింది. ఆ సమయంలో వారిద్దరూ సన్నిహితంగా ఉన్న ఫోటోలను తీసుకున్నాడు. పోకిరీ బెదిరింపులకు యువతి భయపడుతుండటంతో ఆ దుర్మార�