తెలుగు వార్తలు » BB3 Updates
బాలయ్య-బోయపాటి సినిమా అంటే నందమూరి అభిమానులకు పూనకాలే. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్‌లో వచ్చిన సింహా, లెజెండ్ సినిమాలు సంచలన విజయాలు అందుకున్నాయి.