తెలుగు వార్తలు » BB3 movie gossips
నందమూరి బాలకృష్ణతో బోయపాటి శ్రీను ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తోన్న విషయం తెలిసిందే. లాక్‌డౌన్ ముందు సెట్స్ మీదకు వెళ్లిన ఈ చిత్రం ఇప్పటికే ఓ షెడ్యూల్‌ను పూర్తి చేసుకుంది.