తెలుగు వార్తలు » BB3 house
మరో కొన్ని గంటల్లో బిగ్‌బాస్ సీజన్ 3 ముగియనుంది. కింగ్ నాగార్జున హోస్ట్‌గా.. మంచి రేటింగ్‌తో స్టార్ మా టీవీ ఛానెల్‌లో దూసుకెళ్తోంది బిగ్‌బాస్ 3. కాగా.. ప్రేక్షకులు ఎంతో ఆసక్తితో.. ఉత్కంఠతో ఎదురు చూస్తోన్న సమాధానానికి.. ఆదివారం తెరపడనుంది. ఎవరా ‘టైటిల్ విన్నర్’ అని అటు ప్రేక్షకులతో పాటు.. ఇటు బిగ్‌బాస్ సీజన్ 1, 2 కంటెస్టె�
తెలుగు బిగ్‌బాస్ సీజన్ 3.. మరికొన్ని గంటల్లో ముగియనుంది. దీంతో.. బిగ్‌బాస్ 3 టైటిల్ విన్నర్ ఎవరా అని అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అలాగే.. సోషల్ మీడియాలో కూడా.. బిగ్‌బాస్ విన్నర్ ఫలానా అని ఫ్యాన్స్ ఫుల్‌గా హంగామా చేస్తున్నారు. కాగా.. ప్రస్తుతం.. బాబా మాస్టర్, శ్రీముఖి, రాహుల్, వరుణ్ సందేశ్, ఆలీ.. టైటిల్ విన్నర్ రేసులో �