తెలుగు వార్తలు » BB3 Animated Teaser
నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో తాజాగా బీబీ3(వర్కింగ్ టైటిల్) అనే చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. సింహ, లెజండ్ సినిమాల తర్వాత వీరిద్దరి కలయికలో వస్తోన్న మూడో చిత్రం కావడంతో.. ఈ మూవీపై అంచనాలు భారీగా ఉన్నాయి. తాజాగా విడుదలైన టీజర్‌కు కూడా ఫ్యాన్స్ నుంచి అద్భుతమైన స్పందన లభించింది. ఇదిలా ఉ�