తెలుగు వార్తలు » BB Telugu 2 winner Kaushal Manda gives a befitting reply to netizen mocking his TV comeback
కౌశల్ మందా..తెలుగు బిగ్ బాస్ 2 టైటిల్ గెలవడంతో ఒక్కసారిగా తెలుగు రాష్ట్రాలో హాట్ టాపిక్‌గా మారాడు. ఎవ్వరూ ఊహించని విధంగా ప్రజాధారణ అందుకున్న కౌశల్..ఆ తర్వాత అదే స్థాయిలో వివాదాలకు కూడా దగ్గరయ్యాడు. ఇకపోతే ఇటీవలే పొలిటికల్ ఎంట్రీ కూడా ఇచ్చాడు ఈ బుల్లితెర కమ్ వెండితెర నటుడు. జేపీ నడ్డా సమక్షంలో బీజేపీ కండువా కప్పుకున్నా�