తెలుగు వార్తలు » BB Hotel Task Winners
బుధవారం ఎపిసోడ్‌లో మొదలైన హోటల్ టాస్క్ గురువారం కొనసాగింది. గెస్ట్‌లను మెప్పించి వాళ్ల దగ్గర నుంచి స్టార్స్ తీసుకోవాలని క్లియర్‌గా రాస్తే, అభి మాత్రం హారికను బుట్టలో పడేసి ఐదు స్టార్లు కొట్టేశాడు