తెలుగు వార్తలు » BB hotel task
తెలుగు బుల్లితెరపై బిగ్‌బాస్ 4 హవా కొనసాగుతోంది. బిగ్‌బాస్ ఇస్తోన్న టాస్క్‌లు, కంటెస్టెంట్‌ల పర్ఫామెన్స్‌లు అందరినీ ఆకట్టుకుంటున్నాయి.
బుధవారం ఎపిసోడ్‌లో మొదలైన హోటల్ టాస్క్ గురువారం కొనసాగింది. గెస్ట్‌లను మెప్పించి వాళ్ల దగ్గర నుంచి స్టార్స్ తీసుకోవాలని క్లియర్‌గా రాస్తే, అభి మాత్రం హారికను బుట్టలో పడేసి ఐదు స్టార్లు కొట్టేశాడు
కింగ్ అక్కినేని నాగార్జున హోస్టుగా బిగ్ బాస్ నాలుగో సీజన్ ఇటీవలే మొదలైన సంగతి తెలిసిందే. అరియానాకు బిగ్ బాస్ పెద్ద మొత్తంలో పారితోషికం ఇస్తున్నాడని టాక్.
ఎమోషనల్ ఫైట్‌తో హీటెక్కిన హౌస్‌ను బీబీ హోటల్ ద్వారా బిగ్‌బాస్ కూల్ చేశారు. ఆ తరువాత అవినాష్‌ని సీక్రెట్ రూమ్‌లోకి పిలిచిన బిగ్‌బాస్ సీక్రెట్ టాస్క్ ఇచ్చాడు