తెలుగు వార్తలు » BB 14
Bigg Boss 14 : సల్మాన్ ఖాన్ హోస్ట్ చేసిన రియాలిటీ షో బిగ్ బాస్ 13 ముగిసింది. అనుకున్నట్లుగానే సిద్ధార్థ్ శుక్లా విజేతగా నిలిచారు. అయితే అతడికి అనుకూలంగా కొన్నాళ్లుగా ఛానెల్ యాజమాన్యం పక్షపాతంతో వ్యవహరించిందని సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి. దీనిపై సల్మాన్ కూడా అసహనం వ్యక్తం చేసినట్టు వార్తలు వచ్చాయి. ముఖ్యంగా వీకె