తెలుగు వార్తలు » Bazaar rowdy
హాస్య చిత్రాల కథానాయకుడు సంపూర్ణేశ్ బాబు మళ్లీ షూటింగ్ స్టార్ట్ చేశాడు. విభిన్న పంథాలో కామెడీ పండిస్తూ ఇండస్ట్రీలో తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకున్నాడు.