తెలుగు వార్తలు » bayyaram jathara
యాదవ కులస్థులు రెండేళ్లకోసారి సంప్రదాయంగా జరుపుకునే లింగమంతుల జాతర బయ్యారంలో అట్టహాసంగా జరిగింది. పెద్దగట్టు లింగమంతుల జాతరను పురస్కరించుకుని యాదవ కులస్థులు ఐదు రోజులుగా బయ్యారం పాకాల ఏటి ఒడ్డు సమీపాన ఉన్న లింగమంతుల ఆలయం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. అందులో భాగంగా తొలిరోజు నవగ్రహాల నది జలహారం, ఊరేగింపు.. మరుస�