మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్కు ఓ వింతకేసు వచ్చింది. మూడో తరగతి చదువుతున్న బడ్డోడు కంప్లైంట్ ఇచ్చేందుకు రావడంతో స్టేషన్లో పోలీసులంతా అవాక్కయ్యారు. పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి.
రాళ్లను బ్లాస్టింగ్ చేస్తుండగా ప్రమాదవశాత్తూ జిలెటిన్ స్టిక్స్ పేలి ఓ వ్యక్తి మృతి చెందగా మరో ఇద్దరికి గాయాలయ్యాయి. మహబూబాబాద్ జిల్లా బయ్యారంలో ఈ ప్రమాదం జరిగింది. సాయిబాబా గుడి పక్కనే ఉన్న వ్యవసాయ భూమిలో రాళ్లను పేల్చుతుండగా ఈ ప్రమాదం జరిగింది. బ్లాస్ట్ చేస్తున్న సమయంలో రాళ్లు పైకి లేవకుండా జేసీబీతో మట్టిపోసేందు