తెలుగు వార్తలు » Bayof Bengal
భారీ వర్షాలతో అతలాకుతలమైన తెలంగాణ రాష్ట్రంలో వచ్చే అయిదు రోజుల పాటు వాతావరణ ఎలా వుండబోతోందో ప్రకటించింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం. హైదరాబాద్ వాతావరణ కేంద్రం తాజాగా విడుదల చేసిన వెదర్ బులెటిన్ ఆసక్తికరమైన సమాచారాన్ని అందజేసింది.