తెలుగు వార్తలు » Bayannur
కోవిద్-19 విజృంభిస్తోంది. భారత్ లో రోజురోజుకు కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఈ క్రమంలో కరోనా మహమ్మారికి పుట్టినిల్లయిన చైనాలో తాజాగా 'బుబోనిక్ ప్లేగు' కేసులు నమోదవుతుండడం ఆందోళన కలిగిస్తున్నది.