తెలుగు వార్తలు » Bayana
ఉద్యోగాలు, విద్యలో తమకు రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ రాజస్థాన్ లో గుజ్జర్లు తమ ఆందోళనను ఉధృతం చేస్తున్నారు. గుజ్జర్ అరక్షణ్ సంఘర్ష్ సమితి పిలుపు మేరకు సోమవారం భరత్ పూర్ లోని బయానా ప్రాంతంలో వందలమంది నిరసనకారులు రైలు పట్టాలపై బైఠాయించారు. వీరి నిరసనతో ఏడు రైళ్లను అధికారులు దారి మళ్లించారు. మరోవైపు అనేక జిల్లాల్ల�