తెలుగు వార్తలు » Bay of Bengal sea coastline
బంగాళాఖాతంలో 300కి.మీ పొడవున లోతైన చీలిక ఏర్పడినట్లు సముద్ర అధ్యయన జాతీయ సంస్థ హైదరాబాద్ కేంద్ర విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు గుర్తించారు. తూర్పు గోదావరి నుంచి శ్రీకాకుళం జిల్లా వరకు తీరం పొడవునా ఈ చీలిక ఉన్నట్లు వారు గుర్తించారు. ఈ చీలిక ఎలా ఏర్పడింది..? దాని పర్యావసనాలు ఏమిటి..? ముప్పును ఎలా ఎదుర్కోవచ్చనే అంశాలపై శా�