తెలుగు వార్తలు » Bay Of Bengal Depression
గండం గడిచింది. వాయువ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం పశ్చిమబెంగాల్- బంగ్లాదేశ్ తీరాలకు దగ్గరలో తీరం దాటినట్లు అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.