తెలుగు వార్తలు » Bay
ఈనెల 13 నాటికి పశ్చిమమధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందని వాతావరణ కేంద్రం ప్రకటించింది. దీంతో ఈనెల 12 నుంచి రాష్ట్రంలో వానలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
తెలుగు రాష్ట్రాలకు మరో అల్పపీడనం ముప్పు పొంచివుందని వాతావరణశాఖ తెలిపింది..ఉత్తర బంగాళాఖాతంలో కేంద్రీకృతంమై జూన్ 19వ అల్పపీడనంగా ఏర్పడే అవకాశం ఉంది. ఉత్తర అండమాన్ తీరంలో 5.8 నుండి 7.6 కి.మీ ఎత్తు మధ్య ఉపరితల ఆవర్తనం ఏర్పడింది.